గ్రూప్-3 ఫలితాలు విడుదల

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో గ్రూప్-3 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 1,365 గ్రూప్- 3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకుల జాబితాను కమిషన్ వెల్లడించింది.