గ్రూప్-1 మళ్లీ నిర్వహించాలి
. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కొరవడింది . యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం . సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని అగాధంలోకి నెట్టివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1 నిర్వహణ...