ఎల్లయ్య చెరువు పూడికతీతతో పెరిగిన భూగర్భ జలాలు
. . . టీచర్స్ కాలనీ వాసుల హర్షం బాన్సువాడ, బతుకమ్మ : ఎన్నో దశాబ్దాలుగా పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిన ఎల్లయ్య చెరువు ఇటీవల చేపట్టిన పూడికతీత పనులతో జలసిరితో కళకళలాడుతోంది. చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో టీచర్స్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 75 ఏళ్లుగా పూడికతీతకు నోచుకోని ఎల్లయ్య చెరువులో పూడికతీత పనులు చేపట్టడం వల్ల చెరువుకు కొత్త...