శ్రీ బాల రాజేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ
బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రములో రెండ్ల ముదిరాజ్ శ్రీ బాల రాజా రాజేశ్వర స్వామి నూతన ఆలయానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి ఆలయానికి ప్రభుత్వం దేవదాయశాఖ తరపున 40 లక్షలు, చిన్న రెండ్ల వారి సంఘం,పెద్ద రెండ్ల వారి సంఘం రెండు సంఘాలు సభ్యులు కలిపి 10 లక్షల రూపాయలు ప్రభుత్వానికి కాంటిబ్యూషన్ కట్టడముతో మొత్తం 50 లక్షల ప్రభుత్వము అంచనాలతో దేవాదాయ ప్లాన్ ప్రకారం పనులు జరుగుతాయి. దీనికి టెండర్ నిజామాబాద్ శంకర్ అనే వ్యక్తికి వచ్చిందని తెలిపారు.మేము వెళ్లి...