రాజీవ్ నగర్ తండాలో ఏకచక్ర గోశాలకు భూమి పూజ

 బతుకమ్మ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాజీవ్ నగర్ తండాలో ఏకచక్ర గోశాల స్థాపన కోసం నాలుగు ఎకరాల భూమిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గతంలో హామీ ఇచ్చి కేటాయించారు. ఆ భూమిపై శుక్రవారం రోజున భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు నేపాల్ సింగ్, వినోద్ పట్వారి మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంఘం చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఎమ్మార్వో విట్టల్, ఏసీపీ శ్రీనివాస్, ప్రముఖ...