అయ్యప్ప స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ

 ఎల్లారెడ్డి, బతుకమ్మ :  పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో  అభివృద్ధి పనులకు బుధవారం పైడి ఎల్లారెడ్డి భూమి పూజ చేవారు.  అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో భక్తులకు ఎదురవుతున్న సమస్యలను దష్టిలో ఉంచుకొని  అవసరమైన బాత్‌రూమ్‌ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామన్నారు.  రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను ప్రాధాన్యంగా తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నానన్నారు. . కామారెడ్డి జిల్లాలోని పలు అయ్యప్ప స్వామి ఆలయాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు.  పలు గ్రామాలలో స్వచ్ఛమైన...