ఏర్గట్ల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మూత్రశాలల నిర్మాణానికి భూమి పూజ
ఏర్గట్ల, బతుకమ్మ : మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నూతనంగా నిర్మించే మూత్రశాలల నిర్మాణ కార్యక్రమాన్ని ఏర్గట్ల సర్పంచ్ కొలి ప్యాక ఉపేంధర్ రెడ్డి మంగళవారం కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధుల నుండి రూ.16 లక్షలు మంజూరు కావడం తో మూత్రశాలల నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి, శ్రీనివాస్, గ్రామకమిటీ అధ్యక్షులు...