ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ
బతుకమ్మ, భిక్కనూరు: నిరుపేద కుటుంబాల సొంత ఇంటి కళ నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన లబ్ధిదారుల ఇంటిని నిర్మించడానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుందని ప్రతి ఒక్కరు సొంత ఇంటి నిర్మించుకొవాలని సూచించారు....