బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో పలుచోట్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు ఆయా కుల సంఘాల పెద్దమనుషులతో ఆదివారం కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గిర్మాజీ గోపి మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పనులను ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాములు, భూమాన్న, వై శ్రీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.