భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
వేల్పూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు నిధులతో నిర్మించతలపెట్టిన భవన నిర్మాణం పనులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన స్వంత గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం రూ. 2కోట్ల 20 లక్షల నిధులను మాజీ ఎం. పి సంతోష్ రావు తన రాజ్యసభ నిధుల నుండి అడగగానే మంజూరు ఇచ్చారని అందుకు గ్రామ ప్రజల...