తడపాకల్‌లో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ

  ఏర్గట్ల, బతుకమ్మ :   మండలంలోని తడపాకల్ గ్రామంలో మహిళా సమాఖ్య సంఘాల కోసం నిర్మించనున్న నూతన భవనానికి శనివారం గ్రామ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సమాఖ్య సంఘాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.10 లక్షల...