మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు భూమి పూజ

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో సుమారు రూ.20 లక్షల నిధులతో రెండు మహిళా భవనాలు నిర్మించేందుకు బుధవారం గన్నారం సర్పంచ్ సుజాత శ్రీనివాస్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సహకారంతో గ్రామంలో 2 మహిళా భవనాలను నిర్మించడానికి బుధవారం భూమి పూజ చేయడం జరిగిందని స్థానిక సర్పంచ్ సుజాత శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి గ్రామ...