మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ

  కమ్మర్ పల్లి, బతుకమ్మ :   గ్రామీణ ప్రాంత మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి గ్రామంలో మహిళా సంఘ భవనాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో రూ.10 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల కార్యకలాపాలకు ప్రత్యేక భవనాలు ఎంతో అవసరమని అన్నారు. కమ్మర్ పల్లి...