లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత

రుద్రూర్, బతుకమ్మ : లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్, ఆహార శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన కళాశాల ఆధ్వర్యంలో ధాత్రి ఫౌండేషన్ రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పోలీస్ స్టేషన్ లో బుధవారం పచ్చదనం పరిశుభ్రత, చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్రాక్టర్ బ్లేడ్ సహాయంతో స్కూల్ ఆవరణ లోని ఉన్న పనికిరాని చెట్లను గడ్డిని తొలగించి, గుంతలను పూడ్చివేసి నీళ్లు నిలవకుండా మట్టితో స్కూల్ మొత్తం నేలని సరి చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్...