పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు

 జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  బతుకమ్మ,  జుక్కల్ :  బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామంలో  "స్వచ్ఛదనం - పచ్చదనం" కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బుధవారం మొక్కలు  నాటారు. ఈ’  సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ పచ్చని చెట్టు-- ప్రగతి మెట్టు అని, స్వచ్ఛదనం- పచ్చదనం అన్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, వ్యతిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం, సీజనల్ వ్యాధులు మొదలగు వాటిపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు.గ్రామంలో హనుమాన్...