కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ సొంత కార్యాలయ భవన నిర్మాణానికి లైన్ క్లియర్

  . . .జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎకరం భూమి కేటాయింపు కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయ భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నిరంతర కృషి, పట్టుదల ,ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం ఒక ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించింది.140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి...