విద్యుత్ శాఖలో బదిలీలకు పచ్చ జెండా
రెండేళ్లు పూర్తి, అందులో 50 శాతం, నేడు జాబితా., 29, 30న అభ్యంతరాలు 4లోపు పోస్టింగ్ కోసం వినతి, 7న బదిలీ ఉత్తర్వులు, 9న రిలీవ్.. నిజామాబాద్ బతుకమ్మ : విద్యుత్ శాఖలో బదిలీలు జరిపేందుకు కంపెనీ సీఎండివరుణ్ రెడ్డి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. మూడు నెలలుగా బదిలీలు ఎప్పుడు అవుతాయా అనే ఎదురు చూస్తున్న ఉద్యోగులకు శుక్రవారం వచ్చిన ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఉత్తర్వులలో పొందుపరిచిన ప్రకారం 30/6/2022 నాటి నుంచి రెండేళ్లు నిండిన వారే బదిలీ అయ్యేందుకు అవకాశాలుంటాయి. దీనిలోనూ...