ఆసీస్ పై భారత్ ఘన విజయం
ఫైనల్ కు టీం ఇండియా వెబ్ డెస్క్, బతుకమ్మ : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఫైనల్ కు చేరుకుంది. మంగళవారం ఆసీస్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో 4వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కంగారూలపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. విరాట్ కోహ్లీ...