మహానాయకుడు రాజీవ్ గాంధీ

ఎమ్మెల్యే మదన్ మోహన్   నాగిరెడ్డిపేట, బతుకమ్మ: రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవలందించిన మహానాయకుడు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువ భారత నిర్మాణానికి పునాదులు వేసిన దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. ఆయన సాంకేతికత, విద్య,...