ఉన్నత విద్య అభివృద్ధికి ఎంతో కృషి

10,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి బాన్సువాడ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యకు తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి   బతుకమ్మ బాన్సువాడ : ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో బాన్సువాడలో గత 25 ఏళ్ల క్రితం ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలను స్థాపించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు....