కంకర లారీ బోల్తా..

పోతంగల్ చెక్ పోస్ట్ వద్ద ఘటన కోటగిరి, బతుకమ్మ  :  కంకర లారీ బోల్తా పడిన ఘటన పోతంగల్ చెక్ పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ నుంచి కోటగిరి మండలం ఎత్తొండ వెళ్తున్న లారీ ఆదివారం ఉదయం అదుపుతప్పి బోల్తా  పడింది. కెనాల్ వర్క్ కోసం కంకర లోడ్ తో వెళ్తుండగా పోతంగల్ చెక్ పోస్ట్ వద్ద  బ్రేక్ వీల్ పని చేయకపోవడంతో లారీ 33 కేవీ స్తంభాలను ఢీ కొంది, దీంతో స్తంభాలు విరిగిపోయాయి.  ఈ...