స్పెషల్ ప్యాకేజీ ఫండ్స్ మంజూరు చేయండి
సీఎంను కోరిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోమన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజీ ఫండ్స్ రూ.౩౦౦ కోట్లు మంజూరు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. తెలంగాణ సెక్రటేరియట్ నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా - ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టం, ఆస్తి నష్టం అంశంపై ఈ సమీక్ష...