తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వండి
. . . టిఆర్ఎస్ పేరు పై వేయ్యి అభ్యంతరాలను మాకు ఇవ్వండి . . . కేంద్ర ఎన్నికల కమిషన్ కు టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ లేఖ హైదరబాద్, బతుకమ్మ : ఎన్నికల సంఘం ఆమోదించిన అనేక పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయి. ఒక్క తెలంగాణలోనే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి పేర్లతో రెండు పార్టీలకు గుర్తింపునిచ్చారు. వాటికి లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేన పై ఎందుకు ? మా...