ముదిరాజ్ సంఘానికి నిధులు మంజూరు

బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల గ్రామములో చిన్న రేండ్ల ముదిరాజ్ సంఘానికి ఎస్ డి ఎఫ్ గ్రాంట్ క్రింద రూ.5 లక్షలు,  గుండాల ముదిరాజ్ సంఘానికి 2 లక్షల50 వేల రూపాయల అదనపు గదుల నిర్మాణానికి గురువారం  భూమి పూజ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ అడిగిన వెంటనే నిధులు ఇప్పించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ...