అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్   ఇందల్వాయి,బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ పరిధిలో ఇందల్వాయి మండలానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి కృషితో 22 కోట్ల వరకు నిధులు మంజూరైనట్లు పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి ద్యేయంగా నిధులు మంజూరు చేయడం చేయడం జరుగుతుందన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే ఇందిరమ్మ రాజ్యం కల సహకారం అవుతుందని అన్నారు. రానున్న రోజులలో ఇందల్వాయి మండలానికి...