షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో స్థానిక గౌడ సంఘం సభ్యులు ఎల్లమ్మ గుడి నిర్మాణం చేయు స్థలంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో ఎస్డిఎఫ్ నిధులతో 2 లక్షల 50 వేల రూపాయలతో షెడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. సోమవారం రోజున స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడ సంఘం సభ్యులు పూజ కార్యక్రమం జరిపి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. ఇట్టి సందర్భంలో గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ మా యొక్క...