కేకేవై జాతీయ రహదారికి తక్షణం ఆమోదం తెలుపండి
. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వెబ్ డెస్క్, బతుకమ్మ : కరీంనగర్ – సిరిసిల్ల – వేములవాడ – కామారెడ్డి – ఎల్లారెడ్డి - పిట్లం వరకు ఉన్న సుమారు 165 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి వెంటనే నిధులు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని ఢిల్లీ లోని వారి కార్యాలయంలో సోమవారం కలిసి...