సీఆర్ఆర్ 2025-26 నిధులు మంజూరు చేయండి
మంత్రి సీతక్కను కోరిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సిరికొండ, బతుకమ్మ: 20 కోట్ల సి ఆర్ ఆర్ 2025-26 నిధులు మంజురు చేయాలని మంత్రి సీతక్క కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 170 గ్రామపంచాయతీలు, ఏడు మండలాలు ఉన్నాయని, నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద విస్తీర్ణం, రోడ్లను కలిగి ఉందని అన్నారు. గరిష్టంగా ఎస్సీ, ఎస్టీ నివాసాలు తండా లకు శాశ్వతం బి టీ రోడ్డు లేవని, సరైన రోడ్డు లేకపోవడంతో రవాణా చాలా...