లింగంపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు
. . . కనులపండువగా అమ్మవారి కళ్యాణం, అన్నదానం . . . శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు . . . ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు లింగంపేట, బతుకమ్మ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాలు రెండో రోజు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు...