ఘనంగా పెద్దమ్మ తల్లి 15వ వార్షికోత్సవం

ఉత్సవాలలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి   ఇందల్వాయి,బతుకమ్మ : మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శ్రీ వన దుర్గాదేవి (పెద్దమ్మతల్లి)ఉత్సవాలను శనివారం నుండి ఘనంగా జరుపుతున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలో పాడిపంటలతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈ యొక్క పండగలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పెద్దమ్మతల్లి 15వ వార్షికోత్సవాల్లో భాగంగా స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే భూపతి...