80వ పుట్టిన రోజున బామ్మ స్కైడైవ్
అబ్బురపరిచిన విన్యాసాలు వెబ్ న్యూస్, బతుకమ్మ : ఓ బామ్మ తన 80వ పుట్టినరోజున స్కై డైవింగ్ చేసి అబ్బురపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ బ్రిగేడియర్ సౌరభ్ సింగ్ షెకావత్ తల్లి డాక్టర్ శ్రద్ధా చౌహన్ (80) సర్వైకల్ స్పాండిలైటిస్, స్పైనల్ డిస్క్ వంటి సమస్యలతో బాధ పడుతోంది. తన 80వ పుట్టిన రోజున ఆమె హరియాణాలోని నార్నాల్ ఎయిర్ స్ట్రిప్ లో దాదాపు 10వేల అడుగుల నుంచి కుమారుడితో స్కై డైవ్ చేశారు. స్కై...