జుక్కల్ లో వసుంధర పాదయాత్రికులకు ఘన స్వాగతం
జుక్కల్, బతుకమ్మ: పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యత తదితర అంశాలపై, గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో మొక్కలు నాటుతూ సాగిన వసుంధర పాదయాత్రికులకు జుక్కల్ లో గణ స్వాగతం పలికారు. గత ఈనెల 27 న జుక్కల్ మండలం దోస్పల్లి బంగారు పల్లి గ్రామ శివారులో కొలువై ఉన్న జగద్గురు స్వామి నరేంద్ర చార్యాజి మహారాజ్ యొక్క తెలంగాణ ఉప పీఠం నుండి వేలాదిమంది భక్తులతో ప్రారంభమైన వసుంధర 28 రోజుల పాటు పాల్గొని పాదయాత్ర శనివారం...