ఆల్ ఇండియా మార్వారీ యువ మంచ్ ఆధ్వర్యంలో గ్రాండ్ వాకథాన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆల్ ఇండియా మార్వారీ యువ మంచ్ నిజామాబాద్ శాఖ స్థానిక గాంధీ చౌక్ నుండి హరిచరణ్ స్కూల్ వరకు గ్రాండ్ వాకథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామోదర్‌దాస్ మలానీ హాజరయ్యారు. ముఖ్య అతిథి దామోదర్‌దాస్ మలానీ మాట్లాడుతూ.. మీ మొబైల్ ఫోన్‌ను రోజంతా పనిలో ఉంచడానికి ప్రతిరోజూ అరగంట పాటు ఛార్జ్ చేయడం అవసరమని, మన శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ కనీసం అరగంట పాటు నడవాలని అన్నారు. హరిచరణ్ స్కూల్‌లో ప్రత్యేక నవ్వుల చికిత్స...