ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ :  మండలంలోని చేపూర్ గ్రామంలో శుక్రవారం వెంకటేశ్వర స్వామి, ఆలయంలో ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటీ చిన్నారెడ్డి  విడిసి అధ్యక్షుడు  మేడిపల్లి శ్రీకాంత్ లు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు ఆలయాలకు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారని సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం...