చిక్కడపల్లిలో ఘనంగా ముగ్గుల పోటీలు…

రుద్రూర్,  బతుకమ్మ :   సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మచ్కూరి రమేష్, ఉప సర్పంచ్ పిట్ల కళ్యాణ్, పాలకవర్గం ఆధ్వర్యంలో బుధవారం గ్రామ పంచాయితీ ఆవరణలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో 25 మందికి పైగా మహిళలు, యువతులు, బాలికలు పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి మచ్కూరి జ్వలాశ్రీ, ద్వితీయ బహుమతి...