బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళ్ళు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి, తెలంగాణ ధీర వనిత, కేవలం మహిళా లోకానికే కాకుండా యావత్ తెలంగాణకు స్పూర్తినిచ్చిన చాకలీ ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద మహనీయుల పార్కులో గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీలు తిరగబడితే దేన్నైనా...