ఇందల్వాయిలో ఘనంగా శ్రీ జగన్నాథ రథయాత్ర
. . . హరే రామ హరే కృష్ణ నామస్మరణతో మార్మోగిన గ్రామం ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శనివారం శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ కంటేశ్వర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రను గ్రామ సర్పంచ్ లోకని గంగామణి గంగారం, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) చైర్మన్ రియాజ్, రథయాత్ర కమిటీ సభ్యులు కలిసి ప్రారంభించారు. ఈ రథయాత్రకు వివిధ మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు...