ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

బతుకమ్మ పిట్లం : జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల శాఖ ఆధ్వర్యంలో   సావిత్రిబాయి పూలే 194 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంటి సంతోష్ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ఆడపిల్లల చదువుల కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి, సామాజిక ఉద్యమ కారణీ అని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జుక్కల్ నియోజకవర్గం ఇన్చార్జి ఆకుల లక్ష్మణ్ యాదవ్, ఉపాధ్యక్షులు, సన్నపుల...