ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
బతుకమ్మ, ఏర్గట్ల: ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే జయంతినీ పురస్కరించుకొని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖాధికారి ఆనంద్ రావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శవంతమని అన్నారు. ఎంతోమంది మహిళలకు విద్యా దానం చేసిన గొప్ప వనిత అని పేర్కొన్నారు. అలాగే ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి మాట్లాడుతూ, నేటి పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని దీనికి ప్రధాన కారణం చదివే అని తెలిపారు. అలాంటి చదువును అందరికీ...