ఘనంగా జెడ్పీహెచ్ఎస్ 1990-91 ఎస్ఎస్సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం
. . . 35 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పైకి చేరిన పూర్వ విద్యార్థులు . . . గురువులకు గురుదక్షిణ, తోటి విద్యార్థినులకు వస్త్రదానం ఆర్మూర్ (చేపూర్), బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలోని గురడి రెడ్డి కళ్యాణ మండపంలో చేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1990-91 విద్యాసంవత్సరం ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పాఠశాల విద్యాభ్యాసం పూర్తయి సుమారు...