నారాయణ పాఠశాలలో ఘనంగా ప్రీమియర్ లీగ్ ప్రారంభం
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణం లోని నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ గురువారం ప్రారంభించామని పాఠశాల ప్రిన్సిపల్ రజని కుమారి తెలిపారు. ఈ ప్రీమియర్ లీగ్ లో భాగంగా విద్యార్థులందరికి రకరకాల క్రీడలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల జీఎం గోపాలరెడ్డి, ఎంఈఓ రాజ గంగారాం, ఏజీఎం శివాజీ పాల్గొని, నారాయణ విద్యాసంస్థలు చదువులోనే కాదు అన్ని రంగాలలో ముందుంటాయని తెలిపారు. విద్యార్థుల శారీరక ఎదుగుదలకు క్రీడలు అవసరమని తెలిపారు. ఈ ఆటలలో పాఠశాల కి. ఆర్డినేటర్స్. నరేష్,...