ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

శ్రీకృష్ణుని వేషాధారణతో అలరించిన చిన్నారులు బతుకమ్మ నిజామాబాద్ సిటీ : శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఇస్కాన్ కంటేశ్వర్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వినాయక నగర్ లోని విజయలక్ష్మి గార్డెన్లో ఏర్పాటుచేసిన ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణ, రాద వేషధారణతో అలరించారు. ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులు రామానంద రాయ గౌరదాస్ మాట్లాడుతూ తమ ఇస్కాన్ కంటేశ్వర్ సంస్థ ద్వారా అనునిత్యం సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమత్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభు పాదుల వారు ఆదేశాల...