తిమ్మాపూర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ ర్యాలీ

  . . . జాతీయ జెండాల పంపిణీ, పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు   తిమ్మాపూర్, బతుకమ్మ :   స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్ పుప్పాల నరేష్ అధ్యక్షతన గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో గ్రామస్తులకు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్త, సానిటరీ...