కామారెడ్డిలో ఘనంగా బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
. . . వర్చువల్‌గా ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ కామారెడ్డి, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూల తోరణాలతో అందంగా అలంకరించిన కార్యాలయ ప్రాంగణంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర నాయకులు మురళీధర్, బాణాల లక్ష్మారెడ్డి తదితర నాయకులు,...