అమెరికాలోని డేట్రాయ్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం వేడుకలు
నిజామాబాద్, బతుకమ్మ : యూ.ఎస్.ఏ లోని డేట్రాయ్ నగరంలో గణేష్ పండుగ ఉత్సవాలను ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.నవరాత్రుల్లో చివరి రోజు గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవడంతో పాటు స్వదేశంలో లాగా కన్నుల పండువగా నిమజ్జనం నిర్వహించారు. భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి రోజూ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చివరి రోజు లడ్డూ వేలం పాటను నిర్వహించారు. నిజామాబాద్ కి చెందిన యలమంచిలి రామ్మోహన రావు కుమారుడు సాయి తేజ అతని స్నేహితుల బృందం లడ్డూ వేలం పాటలో 1.25,000...