ఇప్పకాయల హరిదాసు స్వామీజీకి ఘన సన్మానం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజ సేవలో విశేష సేవలందిస్తున్న ఇప్పకాయల హరిదాసు స్వామీజీకి ఘన సన్మానం లభించింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో శుక్రవారం భాగ్యనగరంలోని శ్రీ సార్వత్రిక కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను సమాజ సేవకుడిగా అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు స్వీకరించిన ఇప్పకాయల హరిదాసు స్వామీజీ మాట్లాడుతూ, తనకు లభించిన ఈ సన్మానం వ్యక్తిగతంగా తనకు దక్కిన గౌరవంగా భావించడం లేదని అన్నారు. ఇది ఒక సామాజిక సన్మానమని, ఆధ్యాత్మిక చింతనాపరుడిగా,...