డాక్టర్ రామావత్ లాల్‌సింగ్‌కు ఘన సన్మానం

  . . . చందూర్ మండల పరిషత్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం   చందూర్, బతుకమ్మ :    చందూర్ మండలంలో మండల అభివృద్ధి అధికారి నీలావతి, మండల ప్రత్యేక అధికారి రజిత ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన కారేగాం తాండా సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్‌సింగ్‌ను మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ పొందడం అభినందనీయమని తెలిపారు. డాక్టరేట్ సాధించిన...