శ్రీ భాషిత పాఠశాలలో  వైభవంగా దీపావళి వేడుకలు

బతుకమ్మ, ఆర్మూర్: ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో బుధవారం రోజు దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ పాఠశాల సిబ్బంది అయినా (ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్) సన్మానించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఈరోజు మా పాఠశాలలో పనిచేస్తున్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ ని సన్మానించడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. వీళ్ళు కూడా పాఠశాలలో ఒక భాగం అని, కొనియాడారు. అంతేకాకుండా వారి...