ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
బతుకమ్మ, దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక తల్లి తెలంగాణ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించడం జరిగిందని దుబ్బాక మండల అధ్యక్షులు కొంగరి రవి అన్నారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు సాగుతుందన్నారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న గొప్ప...