ఘనంగా ఛత్రపతి జయంతి వేడుకలు
కేశ్ పల్లి, బతుకమ్మ : మరాఠ యోధుడు, హిందూ సామ్రాట్, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించిన ధీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలను బుధవారం జక్రాన్ పల్లి మండలంలోని కేశ్ పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శివాజీ సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడని తెలిపారు. సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే శివాజీ ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో...